Sunday, May 24, 2015

ఆకాశాన ఆ చంద్రుణ్ణి చూస్తుంటే ..
ఆ తెల్లటి కాంతి నీదిలా అనిపిస్తే ..
నేరం నాది కాదే !!
ఆ దోషం నీదే ..
నా కళ్ళను కమ్ముకున్న నీ అందానిదే !!
 నా చూపుని పూర్తిగా  ఆక్రమించుకున్న నీ సౌందర్యానిదే !!

-మీ లక్ష్మి 

No comments:

Post a Comment