సోది మాటాడితే..
వేగిరమే జాబు ఇచ్చే.
జనాలుంటే..
మంచి ఇసయం (విషయం) సెప్పే ..
నాలాంటోళ్ళ మాట ఎవరింటారు??
సెవిని ఓ పాలి ఇటు పడేసి..
నా బాస ఎందుకింటారు??
అయినా సేప్తనే ఉంటా..
మీ గుండెల్లోకి నే సేరుకుంటా!!!
- మీ లక్ష్మి
వేగిరమే జాబు ఇచ్చే.
జనాలుంటే..
మంచి ఇసయం (విషయం) సెప్పే ..
నాలాంటోళ్ళ మాట ఎవరింటారు??
సెవిని ఓ పాలి ఇటు పడేసి..
నా బాస ఎందుకింటారు??
అయినా సేప్తనే ఉంటా..
మీ గుండెల్లోకి నే సేరుకుంటా!!!
- మీ లక్ష్మి
No comments:
Post a Comment