Friday, May 1, 2015

"వయసుకి తగ్గ మాటలాడు"..
అందరూ ఇచ్చే సలహా అదే..
అది కొంతవరకు ఉచితమే..
అయితే..ఉచితమైన విషయం..ఉచితంగా చెప్తుంటే..
ఉచితంగా వినడానికి..
జనాలకి రోగమో!!
లేక వారి చెవులకు పట్టింది తుప్పో..!!
తెలియడంలా....!!!
ఎవరైనా వివరించరూ...!!!
-మీ లక్ష్మి

No comments:

Post a Comment