Friday, May 8, 2015

బంగళాలు కట్టారు..బాగుంది..
కాసులు పోగేసారు..బాగానే ఉంది..
మరి మిమ్మల్ని నమ్మిన జనం మాటో!!!
కాకేత్తుకెళ్లినదా???
ఏత్తుకెళ్ళినది మళ్ళి మరలి రాలేదని చెపుతున్నారా...
మంచిది..
ఎన్నుకున్నందుకు మాకు ఏమిటిట మిగిలింది??
.
.
రెపరెపలాడుతున్న పార్టీ ఝండాలు..
రాజకీయపు కుట్రలు కుతంత్రాలు..
పార్టీ ఫుండ్లు..
చివరికి మళ్ళి ఎన్నికలు!!!
-మీ లక్ష్మి
bangaLaalu kaTTaaru..baagundi..
kaasulu pOgesaaru..baagaane undi..
mari mimmalni nammina janaM maaTO!!!
kaakettukeLlinadaa???
ettukeLLinadi maLLi marali raaledani cheputunnaaraa...
manchidi..
ennukunnaMduku maaku emiTiTa migilindi??
.
.
reparepalaaDutunna paarTee jhanDaalu..
raajakeeyapu kuTralu kutaMtraalu..
paarTee fundlu..
chivariki maLLi ennikalu!!!
-mee lakshmi

No comments:

Post a Comment