చదవేస్తే ఉన్న మతి పోయింది..
అన్నారు ఆనాటి పెద్దలు..
అది నిజం చేస్తున్నారు ఈనాటి పెద్దలు..
భూకంపాలకి, తుఫానులకి..
ఎవరినో బాధ్యులని చేస్తుంటే..
అవన్నీ మనం చూస్తుంటే..
పైన చెప్పింది నిజమనిపిస్తోంది కదూ!!
అన్నారు ఆనాటి పెద్దలు..
అది నిజం చేస్తున్నారు ఈనాటి పెద్దలు..
భూకంపాలకి, తుఫానులకి..
ఎవరినో బాధ్యులని చేస్తుంటే..
అవన్నీ మనం చూస్తుంటే..
పైన చెప్పింది నిజమనిపిస్తోంది కదూ!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment