సమయం నిలవదు ..
ఈ ప్రాణం నిలవదు ..
ఈ సృష్టి అంతం కాక మానదు ..
ఇలా అన్నిటికీ ఉంది అంతం ..
కాని అంతమన్నది లేనిదే ఆ భగవత్స్వరూపం ..
ఆ రూపమే దాల్చింది "ప్రేమ" రూపం ..
ఆ ప్రేమకే అంకితం అవుతుంది ప్రతి వారి హృదయం ..
ఆ దైవమేగా నేర్పింది ప్రేమ సిద్ధాంతం
అందుకే ప్రేమ కాదా దైవం !!
- మీ లక్ష్మి
No comments:
Post a Comment