Saturday, May 9, 2015

స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళైనా..
ఎన్నాళ్ళైనా..
ఒక మాట వింటూనే ఉన్నాము...
"దేశం ముందుకెళ్లాలి" అని..
అసలు అడుగే పడనిదే..
ఏమి ముందుకెళ్తాం??
ఏమి సాధిస్తాం??
మాటలు చేతలుగా మారవు..
మన దేశమాత కి సరైన భక్తి శ్రద్ధ అందవు!!!

-మీ లక్ష్మి




No comments:

Post a Comment