పరిష్కరించుకోటానికి ఎన్నో సమస్యలుంటే..
అవి పక్కనెట్టి..
ఎగుడు దిగుడు మాటలాడి..
ఏదో పొడిచేట్టు..డబ్బా కొట్టి..
ఏమి సేయక .. డాబుకు పోయే..
నాయకులు ఎందరో..
మరి వారు నిజమైన నాయకులేటి??
మన ఓటు బుగ్గిపాలేనేటి??
- మీ లక్ష్మి
అవి పక్కనెట్టి..
ఎగుడు దిగుడు మాటలాడి..
ఏదో పొడిచేట్టు..డబ్బా కొట్టి..
ఏమి సేయక .. డాబుకు పోయే..
నాయకులు ఎందరో..
మరి వారు నిజమైన నాయకులేటి??
మన ఓటు బుగ్గిపాలేనేటి??
- మీ లక్ష్మి
No comments:
Post a Comment