Sunday, May 10, 2015

నిన్న లోంచి రేపు కి పయనం ఎలా ఆగదో ..
బాధ నుంచి సంతోషం వైపుకి పయనం కూడా ఆగదు ..
ఇదంతా ఓ చక్రంలా తిరుగుతూనే ఉంటుంది మరి !!!
- మీ లక్ష్మి

No comments:

Post a Comment