Tuesday, May 5, 2015

అతిథివి కాదు నువ్వు..
వదలదు నను నీ నవ్వు...
వచ్చి అలా వెళ్ళిపోయావేం..
ఈ హృదయం లోన స్థానం నీదే ఏనాటికైనా..
చిరకాలం ఉండాలి నువ్వు నాతో ఓ మైనా!!

-మీ లక్ష్మి

No comments:

Post a Comment