నీ దగ్గర మూడు ఉంటే..
చకచకమని..
బిరబిరమని..
పరుగులెత్తి వస్తారు...
ఏమిటంటే........................
ఒకటి టాలెంటు..
రెండు డబ్బు
ఆఖరుది నీ విజయాలు!!!
ఇవి లేకుంటే..
మనం పట్టము...
వేరే వారికి గిట్టము...!!!
చకచకమని..
బిరబిరమని..
పరుగులెత్తి వస్తారు...
ఏమిటంటే........................
ఒకటి టాలెంటు..
రెండు డబ్బు
ఆఖరుది నీ విజయాలు!!!
ఇవి లేకుంటే..
మనం పట్టము...
వేరే వారికి గిట్టము...!!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment