Thursday, May 21, 2015

అయ్యా! ప్రధాన మంత్రి గారూ ..!!
ఆవేశపడి నోరు జారారు ..
మంట రేపుతోంది అందరిలో మీ తీరు ..
వ్యాఖ్యలు చేసే మునుపే .. మీలో మీరే పరికించుకోరూ ??
.. 
పరాయి ఊరికి వెళ్ళారు ..
అక్కడి నీరు వొంటబట్టించుకున్నారు కాబోలు !!!
-మీ లక్ష్మి

No comments:

Post a Comment