Friday, May 1, 2015

ఎవరైనా..
ప్రశ్న వేయాలంటే..
అర్హత ఉండాలి..
అది లేక ప్రశ్నకి మూల్యం ఉండదు..
ప్రశ్నించేవానికి విలువా ఉండదు..
అప్పుడు జవాబు కోరరాదు..
నా నోటివెంట సమాధానమూ రాదు..


-మీ లక్ష్మి

No comments:

Post a Comment