Sunday, May 24, 2015

పిచ్చి వాడి చేతికి..
కలం ఇస్తే .. ఏమి చేస్తాడు ??
పిచ్చి రాతలు రాస్తాడు ..
అంతకంటే ఏమి తెలుసు పాపం వాడికి ..
కాని ఆ రాతల్లోన ఏదో గూడార్ధం ఉంటుందేమో  !!
మన మనసులకు అది అందదేమో !!
..
అదే తీరుగా నన్నూ ఓ పిచ్చిదానిగా మీరనుకుంటే ..
నా రాతలు అర్థ రహితమని మీరనుకుంటే ..
అలాగే కానీండి ..
నేను ఏమి అనుకోను ..
మీ మీద తిరగబడను !!

-మీ లక్ష్మి


సరదాగా రాశాను .. శ్రోతలు అర్థం చేసుకుంటారని  నా ఆశ 

No comments:

Post a Comment