మంచి చెబితే..
వేదాంతం..!!!
చెప్పకపోతే...
బాధ్యతారాహిత్యం..
అన్నీ మీరే చెబితే..
ఇక మేమెందుకు??
మా మనస్సాక్షి ఎందుకు??
..
మీరు చెప్పలేనపుడు..
మేము చైతన్యపరుస్తున్నపుడు..
మీరు అవహేళన చేయడమెందుకు??
వేదాంతం..!!!
చెప్పకపోతే...
బాధ్యతారాహిత్యం..
అన్నీ మీరే చెబితే..
ఇక మేమెందుకు??
మా మనస్సాక్షి ఎందుకు??
..
మీరు చెప్పలేనపుడు..
మేము చైతన్యపరుస్తున్నపుడు..
మీరు అవహేళన చేయడమెందుకు??
బహుశా సంకుచితత్వానికి ఇదే నిదర్శనమేమో!!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment