అన్నదాతనే ఓ మెతుకు వెక్కిరిస్తోంది ..
నేను నీ దరికి రానని ఊరిస్తూ .. వేధిస్తోంది ..
ఏమి చేయగలడు ఆ అసహాయుడు ??
కుటుంబం ఆకలి కేకల సంగతి గురుతొస్తున్నది ..
ఆ కేకల రెక్కలు పట్టుకుని ..
తిరిగిరాని లోకాలకు ఎగిరిపోతున్నాడు..
మీకిక నా వీడుకోలని మనతో చెబుతున్నాడు ..
..
ఎవరొచ్చి ఓదారిస్తే ఏమిలే ??
పోయిన ప్రాణం తిరిగి రాదులే !!!
-మీ లక్ష్మి
నేను నీ దరికి రానని ఊరిస్తూ .. వేధిస్తోంది ..
ఏమి చేయగలడు ఆ అసహాయుడు ??
కుటుంబం ఆకలి కేకల సంగతి గురుతొస్తున్నది ..
ఆ కేకల రెక్కలు పట్టుకుని ..
తిరిగిరాని లోకాలకు ఎగిరిపోతున్నాడు..
మీకిక నా వీడుకోలని మనతో చెబుతున్నాడు ..
..
ఎవరొచ్చి ఓదారిస్తే ఏమిలే ??
పోయిన ప్రాణం తిరిగి రాదులే !!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment