నీవు ఓడావంటే ..
ఓడావని బాధపడు ..
మరొకడు గెలిచాడని కాదు ...
ఎందుకంటే .. అపుడది బాధ అవదు ..
ఈర్ష్య అవుతుంది ..
నీకది కానరాని శత్రువు అవుతుంది ..
నిను నిలువెల్లా దహించివేస్తుంది
-మీ లక్ష్మి
ఓడావని బాధపడు ..
మరొకడు గెలిచాడని కాదు ...
ఎందుకంటే .. అపుడది బాధ అవదు ..
ఈర్ష్య అవుతుంది ..
నీకది కానరాని శత్రువు అవుతుంది ..
నిను నిలువెల్లా దహించివేస్తుంది
-మీ లక్ష్మి
No comments:
Post a Comment