Thursday, May 21, 2015

డబ్బులే కావాలంటే ఉద్యోగమో, వ్యాపారమో వెలగబెట్టచ్చుగా ..
"కట్నం" అని అవతలి వారిని పీక్కుతినకపోతే ..
ఓహో ..పెళ్ళే పేద్ద యాపారం గదూ..
మర్చేపోయాన్లే !!!
...

No comments:

Post a Comment