Friday, May 1, 2015

నీవు..నీవే..
ఎవరో చెప్తే.." మారాలి..
మారి నిరూపుంచాలి" ..
అని అనుకుంటావేమో!!
మారటం మంచికే అయితే..
ఎవరో చెబితే కాదు..
నీలోనే మార్పు ఉదయించాలి..
ఆ కిరణాలు ప్రపంచాన్నే మార్చాలి..!!
- మీ లక్ష్మి

No comments:

Post a Comment