నా చేతికున్న గడియారం అంటుంది .. "నీవు వెనకే ఉన్నావు" అని
మరి ఏమి చేయను ?? కాలం అలా పరిగెడుతుంటే ..
నాకైనా అలుపుందేమో కానీ ..
సమయానికి ఆదెక్కడిది ??
ఉరుకు పరుగుల వేగంతో ..
ఆగటం అంటే తెలియక ..
చక చక దూకుతుంటే..
నేనెట్టా ఆ వేగాన్ని అందుకునేది ??
నేనెట్టా ఆ వేగానికి అడ్డుకట్ట వేసేది ??
-మీ లక్ష్మి
మరి ఏమి చేయను ?? కాలం అలా పరిగెడుతుంటే ..
నాకైనా అలుపుందేమో కానీ ..
సమయానికి ఆదెక్కడిది ??
ఉరుకు పరుగుల వేగంతో ..
ఆగటం అంటే తెలియక ..
చక చక దూకుతుంటే..
నేనెట్టా ఆ వేగాన్ని అందుకునేది ??
నేనెట్టా ఆ వేగానికి అడ్డుకట్ట వేసేది ??
-మీ లక్ష్మి
No comments:
Post a Comment