నిజానికీ అబద్ధానికీ..
ఏమిటి తేడా అంటే ...
నిజం ఏనాటికైనా నిలుస్తుంది!!
అబద్ధం ఏదో ఒక రోజు కనుమరుగౌతుంది...
నీటి మీద రాత అబద్ధం .. అలలోస్తే కొట్టుకొనిపోతుంది ..
శాసనం లాంటిది నిజమ్.. అంతం లేనదై ఉంటుంది !!
-మీ లక్ష్మి
ఏమిటి తేడా అంటే ...
నిజం ఏనాటికైనా నిలుస్తుంది!!
అబద్ధం ఏదో ఒక రోజు కనుమరుగౌతుంది...
నీటి మీద రాత అబద్ధం .. అలలోస్తే కొట్టుకొనిపోతుంది ..
శాసనం లాంటిది నిజమ్.. అంతం లేనదై ఉంటుంది !!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment