Tuesday, May 19, 2015

చిన్ని కృష్ణయ్య అడుగుల్ల సవ్వడి
నీ నవ్వుల్లోన విన్నాలే ..
ఆ నల్లనయ్య మేని నలుపునే  నీ కురులలోన కాంచానులే ..
నీలవర్ణుని లీలలు తలపించగ  ...
నా  మనసు తో ఆడుకున్నావులే..
అయినా కూడా ఓ సుందరాంగి ...
నాకు నీవు నచ్చినావులే ...
నీవే నాకు సరిజోడులే..
నేను ఆరాధించు ఆ కృష్ణుడే వచ్చి ..
మనను ఆశీర్వదిస్తాడులే ... 

No comments:

Post a Comment