సినిమాలు చూసి..
ప్రేమంటే..
నాలుగు సినిమాలు..
పది రీఛార్జి వౌచర్లు..
కాఫీ షాపు లో కలుసుకోటాలు..
గంటలు గంటలు సోదేస్కోనటాలు..
అనుకునే అమాయకులకి..నా శ్రద్ధాంజలి!!!
ప్రేమంటే..
నాలుగు సినిమాలు..
పది రీఛార్జి వౌచర్లు..
కాఫీ షాపు లో కలుసుకోటాలు..
గంటలు గంటలు సోదేస్కోనటాలు..
అనుకునే అమాయకులకి..నా శ్రద్ధాంజలి!!!
- మీ లక్ష్మి
No comments:
Post a Comment