పల్లవి పలు మార్లు పలకరించి పులకరించినట్లుగా
మల్లె కన్నా తెల్లనైన మీ మనసు యొక్క తళుకులుగా
నీ వెచ్చని శ్వాసతో చలిమంట కాసుకుంటున్నట్లు గా
జీవితము అనే నా పుస్తకమకు లో అన్ని పేజీలు నీవే
జీవించాలి అని ఆశ పడుతూ ఆరాట పడుతూ
నీ రాక కోసం నా మనసు నుంచి నీకు ఎర్ర తివాచి పరుస్తున్నా...
కావాలి అని కనిపించిన ప్రతి భగవంతుని ప్రతిమని మొక్కి
అందుకో ఈనా కవితా సంపత్తిని పద్మాలువంటి నీ పాదాలచెంత ఉంచుతున్నా...
BY ABHIRAM KHANDAVILLI :)
No comments:
Post a Comment