Friday, May 8, 2015

మాటలు నేర్చి..
ఉపన్యాసాలిచ్చి..
ఎవరినో ఉద్ధరించి..
ఎదో సాధించి..
పోడిచేసావనుకుంటే నీ పొరపాటే..
నాతో పోటీ ఒక ఆటేమీ కాదే..
పోరాడు...కానీ ముందునుండి..
చేస్తావే వెనకనుండి దాడి??
నోట్: ఏమి చేయలేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడేవారికి ఈ వాక్యాలే ..నేను ఇచ్చే బదులు
- మీ లక్ష్మి

No comments:

Post a Comment