Thursday, May 21, 2015

నీవు నడిచే దారుల్లో
ఒంటరితనం ఎదురైతే ..
నాకు ఈ ఖర్మేమి అనుకోకు ..
ఒంటరితనం కూడా ఒకోసారి బోలెడంత అండనిస్తుంది..
ఆ అండతో నీవు సాధించే విజయం నీతో నిలుస్తుంది..
నీకు కొత్త నేస్తాలనిస్తుంది...
...
అవే మరో లక్ష్యం .. చేరుకోటానికి  ఇంకో కొత్త గమ్యం !!!

-మీ లక్ష్మి 

No comments:

Post a Comment