పెళ్ళయ్యాక ఎలాగూ వంటింటి కుందేలుని..
ఇప్పుడెందుకు నాకు అస్థిత్వం.??
అనుకునే ఓ ఆడాళ్ళారా!!
దేవతల్ని పూజించడమే కాదమ్మా..
వారి చరిత్ర తెలుసుకోండమ్మా!!!
వీర నారులని ఒకరిని ఆరాధించడమే కాదమ్మా...
మీలొనూ వీరత్వం దాగుందని తెలుసుకోండమ్మా!!!
నోట్: ఆ వీరత్వం సరిగా వాడుకొండే!!! ( అతిగా బల ప్రయోగం బాగోదు )
-మీ లక్ష్మి

No comments:
Post a Comment