Tuesday, May 5, 2015

నిన్ను తిట్టానో..నా మది బాధపడుతుంది..
నిన్ను కసురుకున్నానో.. నా మనసు నొచ్చుకుంటుంది...
ఎందుకనుకుంటున్నావు నేస్తమా??
నీవు నేను వేరు కాదు..
నిను నిందించటం నాకు పాడి కాదు..
కానీ..నీ మంచి కోరి అనేసుంటానులే..
నీ మంచి మనసు నన్ను క్షమిస్తుందిలే..
ఆ నమ్మకమే మన స్నేహాన్ని నిలుపుతుందిలే..
-మీ లక్ష్మి

No comments:

Post a Comment