పెళ్లి అనే బంధనం ..
అదో సాగరమధనం ..
వస్తే విషం ..
లేదా .. అమృతం ..
గమ్మత్తు ఏంటంటే ...
శివుడిలా గరళాన్ని మింగేవారు లేరెవరూ ..
అమ్రుతానికే దాసులందరూ ...
అదే కావాలందురు ...
కావున ... ఆ బంధం విషం చిమ్మితే దాని అంతం ..
సుధలొలికేలా ఉంటే పండుతుంది జీవితం !!!
-మీ లక్ష్మి
అదో సాగరమధనం ..
వస్తే విషం ..
లేదా .. అమృతం ..
గమ్మత్తు ఏంటంటే ...
శివుడిలా గరళాన్ని మింగేవారు లేరెవరూ ..
అమ్రుతానికే దాసులందరూ ...
అదే కావాలందురు ...
కావున ... ఆ బంధం విషం చిమ్మితే దాని అంతం ..
సుధలొలికేలా ఉంటే పండుతుంది జీవితం !!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment