అమ్మ..
ఈ ఇల్లే నీ ఆఫీసు..
పగలనక..రాత్రనక..
కష్టమనుకోక..
ఇంటిల్లిపాది కోసం..
నువ్వు కన్న మా కోసం..
పని చేస్తూ ఉంటావు..
ప్రతిఫలం ఆశిoచవు..
జీతభత్యాలుండవు..
కానీ..నీ పట్ల మాకు గౌరవ మర్యాదలుంటాయి
మా ప్రేమానురాగాలుంటాయి..!!
-మీ లక్ష్మి!!!
ఈ ఇల్లే నీ ఆఫీసు..
పగలనక..రాత్రనక..
కష్టమనుకోక..
ఇంటిల్లిపాది కోసం..
నువ్వు కన్న మా కోసం..
పని చేస్తూ ఉంటావు..
ప్రతిఫలం ఆశిoచవు..
జీతభత్యాలుండవు..
కానీ..నీ పట్ల మాకు గౌరవ మర్యాదలుంటాయి
మా ప్రేమానురాగాలుంటాయి..!!
-మీ లక్ష్మి!!!
No comments:
Post a Comment