Friday, May 8, 2015

గెలుపు దూరంగా ఉంది..
ఓటమి నేనే నీ దిక్కు అంది..
దానికి సాగిలబడతావా?
బాధపడుతూ కుర్చుంటావా??
సరి కాదు..
అది తగదు..
నీ మనసుని తట్టి లేపు...
కష్టపడే తత్త్వం నేర్పు..
ఆపై వచ్చును నీకు నేర్పు..
ఉండదిక నిట్టూర్పు..
ఇక విజయంతో చేయి కలుపు!!!
-మీ లక్ష్మి

No comments:

Post a Comment