ఏ రోజైనా ..
ఎవరి ఆత్మాభిమానాన్నైనా మీరు ...
కించపరచాలనుకొంటే ...
మీకు నేనిచ్చే సలహా ఇదే ..
పని ఏది లేకుంటే .. పని కోసం వెతకండి ..
ఇతరుల దుఃఖానికి ... ఆపై కోపానికి దారులు వెతక్కండి !!!
-మీ లక్ష్మి
ఎవరి ఆత్మాభిమానాన్నైనా మీరు ...
కించపరచాలనుకొంటే ...
మీకు నేనిచ్చే సలహా ఇదే ..
పని ఏది లేకుంటే .. పని కోసం వెతకండి ..
ఇతరుల దుఃఖానికి ... ఆపై కోపానికి దారులు వెతక్కండి !!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment