మార్కులు..
అవొక్కటే కాదు కొలమానం..
...
అవి బంధాలను నిలబెట్టవు..
నీకు ప్రపంచాన్ని గెలిచిపెట్టవు..
కేవలం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి..
అవి కాక ముఖ్యమైనవి ఇంకెన్నో ఉన్నాయి..
అవొక్కటే కాదు కొలమానం..
...
అవి బంధాలను నిలబెట్టవు..
నీకు ప్రపంచాన్ని గెలిచిపెట్టవు..
కేవలం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి..
అవి కాక ముఖ్యమైనవి ఇంకెన్నో ఉన్నాయి..
..ఎన్ని మార్కులు సంపాదించినా..
పొంగిపోకు..
లేక ఇంకా రావాలే!!!! అని కుంగిపోకు
పొంగిపోకు..
లేక ఇంకా రావాలే!!!! అని కుంగిపోకు
ధైర్యంతో ముందుకెళ్ళు..
విజయా తీరానికి ఎదురెళ్ళు..
విజయా తీరానికి ఎదురెళ్ళు..
- మీ లక్ష్మి
ఇంటర్లో ఉత్తీర్ణత సాధించిన అందరికీ నా శుభాభినందనలు
No comments:
Post a Comment