పాటల కూర్పుకి..
కావాలి ఎంతో నేర్పు..
అనిపించేది ఒకనాడు...
ఇపుడు అనిపించేది అది కాదు..
పక్కవాడి ట్యూన్ దొబ్బేసి..
చేసిన ట్యూన్ మళ్ళి చేసి..
స్వరాలు రాని వెధవలుగా..
జనాలని లెక్క కట్టేసి..
దోబూచులాడేసి..
గట్టేక్కేస్తున్నారు!!!
కావాలి ఎంతో నేర్పు..
అనిపించేది ఒకనాడు...
ఇపుడు అనిపించేది అది కాదు..
పక్కవాడి ట్యూన్ దొబ్బేసి..
చేసిన ట్యూన్ మళ్ళి చేసి..
స్వరాలు రాని వెధవలుగా..
జనాలని లెక్క కట్టేసి..
దోబూచులాడేసి..
గట్టేక్కేస్తున్నారు!!!
వహ్ వాహ్...టాలెంటుకి లేదే కరువు..!!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment