Saturday, May 16, 2015

కూలీలు గుర్తుంటే ..
వారు కేవలం కూలీలు ఎందుకవుతారు ??
నిర్మాణకర్తలు అవుతారు కానీ !!!
మెదడు గురుతు పెట్టుకోదు ...
హృదయం అసలే చోటివ్వడు ..
పాపం .. కష్టపడుతున్నందుకు  గొప్ప ఫలితమే !!!


-మీ లక్ష్మి 

No comments:

Post a Comment