Tuesday, May 5, 2015

వస్తువులకు..మనుషులకూ తేడా లేదూ!!
మరి రెండిటినీ ఒకేలా చూస్తారెందుకు??
వాడుకుపారేయటానికా???
అవునులే..ఎవరైతేనేమిటి??
ఏ వస్తువైతేనేమిటి..
పనికిరావాలి...
నీకు కలసిరావాలి..
వస్తువైతే..చెత్తబుట్ట కి అంకితం..
మరి మనిషో!!!


చెప్పండి సుమీ!!

-మీ లక్ష్మి

No comments:

Post a Comment