ఎచ్చోటనో.
ఏ మూలనో..
దాగున్నావేమో కనపడకుండా..
పరవాలేదు నేస్తమా...
గుండెల్లో కూడా నీవే ఉన్నావు..
నీవెక్కడ నక్కినా..
నా గుండె అనే అద్దం లో ప్రతిబింబంలా కనిపిస్తావు!!!
ఏ మూలనో..
దాగున్నావేమో కనపడకుండా..
పరవాలేదు నేస్తమా...
గుండెల్లో కూడా నీవే ఉన్నావు..
నీవెక్కడ నక్కినా..
నా గుండె అనే అద్దం లో ప్రతిబింబంలా కనిపిస్తావు!!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment