Tuesday, May 5, 2015

పిల్లలు..మీ కంటి పాపలు..
మీ తేజస్సు ఇముడ్చుకున్న దివ్వెలు..
అది మరిచారా ..తల్లిదండ్రుల్లరా??
సంపాదన..మీ సంశోధన..
తెలుసును..
ఏ లోటు రారాదని..మీ తపన..
తెలుసును..
కానీ పిల్లలతో ఒక క్షణమైనా గడపరేం??
వారి మనసుల్లోకి తొంగి చూడరేం??
పరిశీలించండి.. వారి ఆవేదన కనబడుతుంది..
పసి హృదయాల సంఘర్షణ తెలుస్తుంది...

-మీ లక్ష్మి


No comments:

Post a Comment