ఒంటరితనం ఎంత బాధిస్తుందంటే ...
నీ అడుగుల సడి కూడా బిగ్గరగా వినబడుతుంది ..
నీ గుండె చప్పుడే నిన్ను కలచివేస్తుంది !!!
చివరికి ఆ ఒంటరితనానికి కూడా నీ మీద జాలనేదే లేకుండా పోతుంది !!
-మీ లక్ష్మి

No comments:
Post a Comment