ప్రేమ పరీక్షలు ...
ఎన్నని పెడతావు ??
నీకు అలుపు రాదూ !!!
అలుపు నీకెందుకులే ??
అవి రాసేది నేను కదూ !!!
ఆ రాతల జాడల్లో నా ప్రేమ తిరుగుతోంది ..
నీ గుండె లోతుల్లో చేరాలని ఆశ పడుతోంది ...
ఇకనైనా విముక్తినివ్వవూ !!!
-మీ లక్ష్మి
ఎన్నని పెడతావు ??
నీకు అలుపు రాదూ !!!
అలుపు నీకెందుకులే ??
అవి రాసేది నేను కదూ !!!
ఆ రాతల జాడల్లో నా ప్రేమ తిరుగుతోంది ..
నీ గుండె లోతుల్లో చేరాలని ఆశ పడుతోంది ...
ఇకనైనా విముక్తినివ్వవూ !!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment