Friday, May 8, 2015

మనకి మనమే అనుకున్నవన్నీ జరిగిపోతాయిలే అని అనేసుకుంటే....
దేవుదన్నవాడికి ప్రాముఖ్యత ఉండదేమో!!
మనిషే మరో బ్రహ్మ అవుతాడేమో!!
అందుకే...అనుకున్నవన్నీ మన వశం కావు..
అహంకారానికి ఇవ్వవు తావు!!
-మీ లక్ష్మి
transliteration : manaki maname anukunnavannee jarigipOtaayile ani anesukunTe....
devudannavaaDiki praamukhyata unDademO!!
manishe marO brahma avutaaDemO!!
anduke...anukunnavannee mana vaSaM kaavu..
ahaMkaaraaniki ivvavu taavu!!
-mee lakshmi

No comments:

Post a Comment