Friday, May 8, 2015

నిలువ నీడ లేదు పాపం..
వీధులే ఉన్నాయి..
అవే ఆశ్రయం ఇస్తున్నాయి..
ఇంకేమి చేస్తారు..
అక్కడే నిదురించటం తప్ప..
ఆ వీధుల్నే అమ్మ ఒడిగా అనుకోవటం తప్ప..
..
అందరూ శ్రీమంతులు కారు..
స్థితిమంతులైన అందరూ హృదయం లో గొప్పవారు కారు!!!
-మీ లక్ష్మి
niluva neeDa ledu paapaM..
veedhule unnaayi..
ave aaSrayaM istunnaayi..
iMkemi chestaaru..
akkaDe niduriMchaTaM tappa..
aa veedhulne amma voDigaa anukOvaTaM tappa..
..
andaroo SreemaMtulu kaaru..
sthitimantulaina andaroo hRidayaM lo goppavaaru kaaru!!!
-mee lakshmi

No comments:

Post a Comment