Tuesday, May 5, 2015

దోసిలి పట్టి..
కన్నీరు ఒడిసిపట్టి..
ఆ కన్నీటినే..ముత్యంలా పట్టి తెచ్చి..
నాకే ఇచ్చి..
ముత్యాలన్నీ రాల్చేయద్దే అని చెప్పి..
నా మోమున చిరునవ్వే విరబూయించి..
నా నవ్వే చూసుకుని మురిసిపోయావు..
..
నా నవ్వే నీకు సర్వస్వం కాబోలు!!!

-మీ లక్ష్మి

No comments:

Post a Comment