Saturday, May 9, 2015

రెక్కలుంటే..ఎగిరొస్తాను
అని అంటారు..
ఎగిరి రావక్కరలేదు..
తోడుగా వస్తే చాలు..
ఆపద లో నిలుస్తే చాలు..
అది నడిచొచ్చినా సరే!!!
పరుగిడి వచ్చినా సరే!!!

- మీ లక్ష్మి

rekkaluTae..egirostaanu
ani anTaaru..
egiri raavakkaraledu..
tODugaa vaste chaalu..
aapada lO niluste chaalu..
adi naDichochchinaa sare!!!
parugiDi vachchinaa sare!!!

- mee lakshmi

No comments:

Post a Comment