Monday, May 4, 2015

ఊహల్లో నే బతకను..
అవి నిజం కాదు కనుక...
అవి ఏరొజూ నిజం కాజాలవు కనుక...
కాని మనసు పిచ్చిది కనుక..
అప్పుడప్పుడూ ఊహల వైపు తొంగి చూస్తుంది..
నిజమవుతాయని కలగంటుంది..
..
వెర్రి మనసుకేం తెలుసు??
ఊహలు ఊరిస్తాయని..
అలా ఊరిస్తూనే ఉంటాయని..

మన మనసులు ఇలాగే కలవరపడుతూ ఉంటాయి!!!



- మీ లక్ష్మి

No comments:

Post a Comment