వంశాలు ..
ఇవి రెండు రంగాల్లో సాధారణాలు ..
ఒకటి సినిమా రంగం..
రెండు రాజకీయ రంగం ..
పక్కనెడదాం వ్యాపార రంగం ..
అయితే ..
నా తరువాత "నా కొడుకులు .. మనవళ్ళు అంటూ" ..
ఏమిటయ్యా ఈ వంశ వృక్షాల వీరంగం ??
"వారసత్వ పిచ్చి" తో నిండిపోయింది వారి అంతరంగం
- మీ లక్ష్మి

No comments:
Post a Comment