జీవితం అవకాశాలు ఇస్తే తీసుకో...
వాటి అంతే చూసుకో...
పూర్తిగా వినియోగించుకో...
ఋతువుకోసారి పండే పంటలల్లే..
మళ్ళి మళ్ళి రావుగా..
జారివిడుచుకుంటే నీకే హాని గా..
మరి..పరుగిడు తడబడకుండా..
అవకాశాల దారిగుండా!!!
-మీ లక్ష్మి
వాటి అంతే చూసుకో...
పూర్తిగా వినియోగించుకో...
ఋతువుకోసారి పండే పంటలల్లే..
మళ్ళి మళ్ళి రావుగా..
జారివిడుచుకుంటే నీకే హాని గా..
మరి..పరుగిడు తడబడకుండా..
అవకాశాల దారిగుండా!!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment