Monday, May 4, 2015

మీడియావారు..
మీరు బాధ్యతగాలవారు..
మీ అంతటి వారు..
మమ్మల్ని చేస్తారే బేజారు???
వస్తారు..లేని పోని ప్రశ్నలు వేస్తారు..
మీరే సమాధానాలు అనేసుకుంటారు...
టీవీ లో ఏవేవో చూపిస్తుంటారు..
మీ పనేమిటో మరచిపోతారు..
మీ కార్యం విస్మరిస్తారు..
..
అందుకే నే గురుతు చేస్తా...........
సర్కారు ని మేల్కొలపాలి..
బాధితుల్ని ఆదుకోవాలి..
నిజాన్నే చూపించాలి..
ఇలా ఇంకెన్నో చేయాలి
నిబద్ధత మీకుండాలి..
..
గుర్తొస్తే ఈ విధంగా ముందుకి వెళ్ళండి..
లేదంటే అలవాటేగా ..................మమ్మల్ని సావగొట్టండి!!
-మీ లక్ష్మి

No comments:

Post a Comment