ఈ ఒకరోజు దీక్షలు
రెండు రోజుల దీక్షలు..
చేసే ప్రజా దీక్షాదక్షులకు..
నా మనవి ఏమనగా..
"దీక్ష కన్నాఉపవాసం అంటే బాగుణ్ణు"..
అర్థమయితే ఒకే..
లేకుంటే మాకే??
జనాలకి విసుగొస్తే నష్టం మీకే!!!
రెండు రోజుల దీక్షలు..
చేసే ప్రజా దీక్షాదక్షులకు..
నా మనవి ఏమనగా..
"దీక్ష కన్నాఉపవాసం అంటే బాగుణ్ణు"..
అర్థమయితే ఒకే..
లేకుంటే మాకే??
జనాలకి విసుగొస్తే నష్టం మీకే!!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment