Tuesday, May 5, 2015

ఎవ్వరో నీవు??
అందెల అలికిడి వినిపించి..
కలవరమే కలిగించి..
జీవితంలోనికి వచ్చేశావు..
మరి ఆలస్యం దేనికని??
స్నేహమై అల్లుకుని..
ఓ బంధమై పెనవేసుకుని..
ఉండిపో కలకాలం తీయని గురుతువై..
మైత్రి అనే బాటలోన నడిచే ఓ తోడువై


-మీ లక్ష్మి

No comments:

Post a Comment